అష్టాదశ శక్తిపీఠాలు

భారతదేశం వేదభూమి, దేవభూమి మరియు కర్మభూమిగా ప్రసిద్ధి. కర్మ ప్రధానంగా నున్న భారత భూమికి దాన ధర్మాలకు నిలయం. పుణ్యచింతన, పాపభీతి నిండిన భారత భూమి, సంస్కృతీకీ మరియు సంప్రదాయాలకు మిక్కిలి ఖ్యాతి పొందినది. భూమి మీద నున్న ప్రతిమూర్తి ఆరాధనీయమే. వాటిలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలగడం భారతీయుల ప్రత్యేకత. హిందువులలో శైవులు, వైష్ణువులు, గాణపత్యులు, శాక్తేయలు అను పలు శాఖలున్నాయి. వారు వాళ్ళ శాఖలు అనుసరించి విగ్రహారాధన నిర్వహించుతారు. భారతదేశం నందు శైవ క్షేత్రాలతో పాటు శక్తి క్షేత్రాలు కూడ దేశం నలుమూలల వెలిశాయి. వీటిలో  "అష్టాదశ శక్తిపీఠాలు" ముఖ్యమైనవి.


లంకాయాం శాంకరీదేవి   -  కామాక్షి కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంఖలాదేవి  -  చాముండీ క్రౌంచపట్టణే!

అలంపురీ జోగులాంబా   -  శ్రీశైలే భ్రమరాంబికా

కొల్హాపూరే మహాలక్ష్మి      -  మహూర్యే ఏకవీరికా!!

ఉజ్జయిన్నాం మహాకాళి  -  పీఠీకాయం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి    -  మాణిక్యా దక్షవాటికే!

హరిక్షేత్ర కామరూప         -  ప్రయోగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవిదేవి   -  గయా మాంగళ్య గౌరికా!!

వారణాస్యం విశాలాక్షి      -  కాశ్మీరేతూ సరస్వతీ

1.  లంకాయాం శాంకరీదేవి - ట్రింకోమలి, శ్రీలంక ---> ఇక్కడ నొక్కండి

2.  కామాక్షి కాంచికాపురే - కాంచీపురం జిల్లా, తమిళనాడు ---> ఇక్కడ నొక్కండి

3.  ప్రద్యుమ్నే శృంఖలాదేవి - పశ్చిమ బెంగాల్ ---> ఇక్కడ నొక్కండి

4.  చాముండీ క్రౌంచపట్టణే! - మైసూరు, కర్నాటక ---> ఇక్కడ నొక్కండి

5.  అలంపురీ జోగులాంబా - గద్వాల జిల్లా , తెలంగాణ ---> ఇక్కడ నొక్కండి

6.  శ్రీశైలే భ్రమరాంబికా - కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ---> ఇక్కడ నొక్కండి

7.  కొల్హాపూరే మహాలక్ష్మి -  కొల్హాపూర్ , మహారాష్ట్ర---> ఇక్కడ నొక్కండి

8.  మహూర్యే ఏకవీరికా!! - నాందేడ్ జిల్లా, మహారాష్ట్రం---> ఇక్కడ నొక్కండి

9.  ఉజ్జయిన్నాం మహాకాళి - ఉజ్జయిని, భోపాల్ నగరం, మధ్యప్రదేశ్ ---> ఇక్కడ నొక్కండి

10. పీఠీకాయం పురుహూతికా - కాకినాడ జిల్లా ---> ఇక్కడ నొక్కండి -

11.  ఓఢ్యాయం  గిరిజాదేవి - జాజపూర్, ఒడిశా రాష్ట్రం ---> ఇక్కడ నొక్కండి

12. మాణిక్యా దక్షవాటికే! - తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్  ---> ఇక్కడ నొక్కండి 

13. హరిక్షేత్ర కామరూప - కామరూప జిల్లా, అస్సాం  ---> ఇక్కడ నొక్కండి 

14. ప్రయోగే మాధవేశ్వరీ - ఉత్తరప్రదేశ్  ---> ఇక్కడ నొక్కండి

15. జ్వాలాయాం వైష్ణవిదేవి - జ్వాలముఖి, హిమాచల ప్రదేశ్ ---> ఇక్కడ నొక్కండి

16. గయా మాంగళ్య గౌరికా!!  - గయ పట్టణం, బీహార్ రాష్ట్రం ---> ఇక్కడ నొక్కండి

17. వారణాస్యం విశాలాక్షి - కాశీ (వారణాశి), ఉత్తరప్రదేశ్ ---> ఇక్కడ నొక్కండి

18. కాశ్మీరేతూ సరస్వతీ - శ్రీనగర్, కాశ్మీరు ---> ఇక్కడ నొక్కండి


Ashtadasa Shakthipeetalu

India is known as Vedabhumi, Devabhoomi and Karmabhumi. The land of India, where karma is predominant, is the home of charity. India is a pious and sinless land, renowned for its culture and traditions. God's image on earth is adorable. It is the specialty of Indians that they can see the form of Parabraham in them. There are many sects of Hindus namely Shaivites, Vaishnavites, Ganapatis and Shakteyas. They follow their sects and perform idolatry. Along with Shaiva Kshetras in India, Shakti Kshetras are also spread all over the country. Among these "Ashdasha Shaktipethas" are important.


Lankayam Sankaridevi - Kamakshi Kanchikapure

Pradyumne Srinkhala Devi - Chamundi Kraunchapatne!

Alampuri Jogulamba - Srishaile Bhramarambika

Kolhapure Mahalakshmi - Mahurye Ekaveerika!!

Ujjainnam Mahakali - Pithikayam Puruhutika

Odhyayam Girijadevi - Manikya Dakshwatike!

Harikshetra Kamarupa - Pragyore Madhaveswari

Jwalayam Vaishnavidevi - Gaya Mangalya Gaurika!!

Varanasi Visalakshi - Kashmir and Saraswati

1. Lankayam Sankaridevi - Trincomalee, Sri Lanka ---> Click here

2. Kamakshi Kanchikapure - Kanchipuram District, Tamil Nadu ---> Click Here

3. Pradyumne Srinkhala Devi - West Bengal ---> Click Here

4. Chamundi Kraunchapatne! - Mysore, Karnataka ---> Click here

5. Alampuri Jogulamba - Gadwala District, Telangana ---> Click Here

6. Srishaile Bhramarambika - Kurnool District, Andhra Pradesh ---> Click Here

7. Kolhapure Mahalakshmi – Kolhapur, Maharashtra---> Click Here

8. Mahurye Ekaveerika!! - Nanded District, Maharashtra---> Click Here

9. Ujjainnam Mahakali - Ujjain, Bhopal City, Madhya Pradesh ---> Click Here

10. Pithikayam Purhuthika -Kakinada District ----> Click Here 

11. Odhyam Girijadevi (Birajadevi), Jajpur, Odisha State----> Click Here 

12. Manikya Dakshwatike! - East Godavari District, Andhra Pradesh ----> Click Here 

13. Harikshetra Kamarupa - Kamarupa District, Assam  ----> Click Here 

14. Pragyore Madhaveswari - Uttar Pradesh ----> Click Here 

15. Jwalayam Vaishnavidevi - Jwalamukhi, Himachal Pradesh ----> Click Here 

16. Gaya Mangalya Gaurika!! - Gaya Town, Bihar State ----> Click Here

17. Varanasi Visalakshi - Kashi (Varanasi), Uttar Pradesh ----> Click Here  

18. Kashmirethu Saraswati - Srinagar, Kashmir ----> Click Here