గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "
మకరరాశి
(ఉత్తరాషాడ-3, శ్రవణం-4, ధనిష్ఠ-2)
క్షేత్రము: కుందాలమ్మ చెఱువు
శ్రీ పార్వతి సమేత మార్కండేయ స్వామి
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 5 kms. దూరాన కుందాలమ్మ చెఱువు గ్రామం (Kundalamma) కలదు. ద్రాక్షారామ - కోటిపల్లి రోడ్డు మార్గములో వెంకటయపాలెం దాటిన తర్వాత దాసరిపాడు రోడ్డులో ఉంటుంది. కోటిపల్లి రోడ్డు నుంచి సుమారు 2 Kms. దూరాన కుందాలమ్మ చెఱువు గ్రామం ఉంటుంది. కుందాలమ్మ చెఱువు ఊరు లో శ్రీ పార్వతి సమేత మార్కండేయ స్వామి ఆలయం కలదు. శ్రీ మార్కండేయ లింగము 12 రాశి లింగాలు లింగాలలో ఒకటిగా ప్రతీతి. ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. మకరరాశి & కుంభరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి ఆటోలు దొరుకుతాయి.
అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి శ్రీ ఆమంచి శ్రీరామచంద్రమూర్తి, సెల్: 86887 11329 సంప్రదించగలరు.
నక్షత్ర పాద క్షేత్రాలు / NAKSHATRAPAADA TEMPLES
ఉత్తరాషాడ నక్షత్రం (2వ పాదం) క్షేత్రం ---క్లిక్ చేయండి
ఉత్తరాషాడ నక్షత్రం (3వ పాదం) క్షేత్రం --క్లిక్ చేయండి
ఉత్తరాషాడ నక్షత్రం (4వ పాదం) క్షేత్రం ---క్లిక్ చేయండి
శ్రవణం నక్షత్రం (1వ పాదం) క్షేత్రం -------క్లిక్ చేయండి
శ్రవణం నక్షత్రం (2వ పాదం) క్షేత్రం--------క్లిక్ చేయండి
శ్రవణం నక్షత్రం (3వ పాదం) క్షేత్రం--------క్లిక్ చేయండి
శ్రవణం నక్షత్రం (4వ పాదం) క్షేత్రం-------క్లిక్ చేయండి
ధనిష్ఠ నక్షత్రం (1వ పాదం) క్షేత్రం---------క్లిక్ చేయండి
ధనిష్ఠ నక్షత్రం (2వ పాదం) క్షేత్రం--------క్లిక్ చేయండి