గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "
మీనరాశి
(పూర్వాభాద్ర 1, ఉత్తరాభాద్ర -4, రేవతి-4)
క్షేత్రము: వేగాయమ్మపేట
శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామి
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 3 kms. దూరాన వేగాయమ్మపేట (Vegayyammapeta) కలదు. ద్రాక్షారామ - యానాం రోడ్డు మార్గములో వేగాయమ్మపేట ఉంటుంది. వేగాయమ్మపేట ఊరుకు (ఆంజనేయ బొమ్మ) కొంత లోపలకి శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామి ఆలయం కలదు. శ్రీ చంద్రశేఖర లింగము 12 రాశి లింగాలు లింగాలలో ఒకటిగా ప్రతీతి. మహాశివరాత్రి, కార్తీక మాసం బాగుంటుంది. ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. మీనరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
NOTE:- ఆలయ దర్శనం కోసం యాత్రికులు ముందుగా కనీసం ఒక రోజు ముందుగా ఆలయ అర్చకస్వామిని సంప్రదించగలరు.
రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి ఆటోలు దొరుకుతాయి.
అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి శ్రీ కలిదిండి సత్యనారాయణ, సెల్: 99668 53228 సంప్రదించగలరు.
నక్షత్ర పాద క్షేత్రాలు / NAKSHATRAPAADA TEMPLES
పూర్వాభాద్ర నక్షత్రం (4వ పాదం) క్షేత్రం -----------క్లిక్ చేయండి
ఉత్తరాభాద్ర నక్షత్రం (1వ పాదం) క్షేత్రం -----------క్లిక్ చేయండి
ఉత్తరాభాద్ర నక్షత్రం (2వ పాదం) క్షేత్రం -----------క్లిక్ చేయండి
ఉత్తరాభాద్ర నక్షత్రం (3వ పాదం) క్షేత్రం -----------క్లిక్ చేయండి
ఉత్తరాభాద్ర నక్షత్రం (4వ పాదం) క్షేత్రం------------ క్లిక్ చేయండి
రేవతి నక్షత్రం (1వ పాదం) క్షేత్రం---------------------క్లిక్ చేయండి
రేవతి నక్షత్రం (2వ పాదం) క్షేత్రం---------------------క్లిక్ చేయండి
రేవతి నక్షత్రం (3వ పాదం) క్షేత్రం---------------------క్లిక్ చేయండి
రేవతి నక్షత్రం (4వ పాదం) క్షేత్రం---------------------క్లిక్ చేయండి