గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "
తులారాశి
(చిత్త -2, స్వాతి-4, విశాఖ-3)
క్షేత్రము: ఆదివారపుపేట
శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 3 kms. దూరాన ఆదివారపు పేట గ్రామం (Adivarapupeta) కలదు. శ్రీ పరమేశ్వర లింగము 12 రాశి లింగాలు లింగాలలో ఒకటిగా ప్రతీతి. మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం జరుగుతుంది. ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. తులారాశి & వృశ్చికరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం : ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 3 kms. దూరంలో ఆదివారపు పేట ఉంటుంది. ద్రాక్షారామం నుంచి ఆటోలు దొరుకుతాయి.
అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి శ్రీ B. వీర బాల సుబ్రహ్మణేశ్వర స్వామి, సెల్: 99599 13182 సంప్రదించగలరు.
నక్షత్ర పాద క్షేత్రాలు / NAKSHATRAPAADA TEMPLES
చిత్త నక్షత్రం (3వ పాదం) క్షేత్రం -------క్లిక్ చేయండి
చిత్త నక్షత్రం (4వ పాదం) క్షేత్రం -------క్లిక్ చేయండి
స్వాతి నక్షత్రం (1వ పాదం) క్షేత్రం -----క్లిక్ చేయండి
స్వాతి నక్షత్రం (2వ పాదం) క్షేత్రం -----క్లిక్ చేయండి
స్వాతి నక్షత్రం (3వ పాదం)క్షేత్రం -----క్లిక్ చేయండి
స్వాతి నక్షత్రం (4వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి
విశాఖ నక్షత్రం (1వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి
విశాఖ నక్షత్రం (2వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి
విశాఖ నక్షత్రం (3వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి