నా గురించి / About Me

తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలం, విలాస గంగవరం గ్రామం నందు కీర్తి శేషులు పెద్ద వీరభద్రడు, మహాలక్ష్మీ దంపతులకు 05/07/1952 తేదిన తాళ్ల సాంబశివరావు గారు జన్మించారు. తన 43 సంవత్సరంలో ద్రాక్షారామ మాస శివరాత్రి కమిటిలో ఒక ప్రధాన పాత్ర పోషించినారు. పూజ్యశ్రీ బాల యోగి మహరాజు ప్రేరణతో తన గురువులు అయిన శివశ్రీ గంపల సోమేశ్వర రావు గారి సహకారముతో 108 పాదలకు సంబంధించిన శివాలయాలు సేకరణ ప్రారంభమైంది. శ్రీ తాళ్ల సాంబశివరావు తన 50వ యేట కేధార్నాధ్ పీఠాధిపతి నుండి తన కుటుంబంతో పాటు లింగధారణను తీసుకున్నాడు. శివారాధన, శివధ్యానం మరియు శివ నామస్మరణలో తన సమయాన్ని వెచ్చించారు. శ్రీ గుత్తా బుల్లిరాజు స్వామిజీ ఆదేశంతో తన స్వగహంలో శ్రీ రాజరాజేశ్వరి పీఠం ప్రతిష్ట గావించారు. నిత్య చక్రార్చన, అన్నదానం నిర్వహించేవారు. ప్రతి మాస శివరాత్రి నాడు శ్రీ భీమేశ్వర స్వామికి అర్చనలు మరియు ప్రతి పౌర్ణమినాడు మాణిక్యాంబ అమ్మవారి ఆవరణ పూజలు మాస శివరాత్రి కమిటి నిర్వహించు చున్నది. 

  మాస శివరాత్రి కమిటి సభ్యుల సహకారముతో తాళ్ల సాంబశివరావు గారు "భీమేశ్వర సందర్శనం" అను పుస్తకం ప్రచురించారు. తన స్వస్థలం నందు శ్రీ పార్వతి సమేత గంగాధర స్వామి ప్రతిష్ట, ఆలయ నిర్మాణం చేసారు. అడ్డతీగల మండలంలో శ్రీ విశ్వేశ్వర స్వామి సమేత శ్రీ వన దుర్గాదేవిని ప్రతిష్టించారు. 

  దాక్షారామ శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజరాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. ఇది తాళ్ల సాంబశివరావు గారు ఆధ్వర్యంలో ఉంది. ఇచ్చట దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి. వీరు వాహనములు కూడ ఏర్పాట్టు చేస్తారు.

Shri K.K.Mangapathi

Kakinada

ప్రచార కర్తలకు ధన్యవాదాలు / Thanks to the Promoters

1. శ్రీ భీమేశ్వర సందర్శనం - శ్రీ తాళ్ళ సాంబశివరావు, ఆర్గనైజరు, మాస శివరాత్రి కమిటి, ద్రాక్షారామం, సెల్: 83320 29544.


2. భీమసభ - శ్రీ కాలనాథభట్ట వెంకట్రామ శాస్త్రీ, నివేదిత TV,  కాకినాడ,  సెల్: 99498 11185.


3. మనుష్య జీవిత చక్రం (నక్షత్రపాద శైవ-క్షేత్రాలు) - శ్రీ వెలవల్లిపల్లి ఉమామహేశ్వర రావు, ఉపాధ్యక్షులు, ఉత్తరాంధ్ర అర్చకసంఘం, విజయనగరం, 

సెల్:  93471 37446


4. శైవక్షేత్ర దర్శిని (భీమఖండము) - పిళ్లారిశెట్టి సాయి ప్రకాష్, సీనియర్ పాత్రికేయులు, అనపర్తి సెల్: 94941 15588.


5. కెకె మంగపతి (This Web Site Articles and photos) - జన్మ నక్షత్ర పాద శివలింగాలు, సోషల్ మీడియా (Yatra-Telugu), కాకినాడ, సెల్: 91105 82156.


6. Sri A.V.Suresh Kumar, (108 నక్షత్రపాద శైవ క్షేత్రాలు + 12 రాశి శైవ క్షేత్రాలు) This Web Site Designer. www.amruthasrisaidurga.com, Gajuwaka, Visakhapatnam, 

Cell: 97048 31386


7. కాశీ విశ్వనాథ టూర్స్ & ట్రావెల్స్, అనకాపల్లి శ్రీ కొండమంచిలి నాగవెంకట రమణమూర్తి (కాశీ పంతులు గారు) Sri Kasi Pantulu garu, Anakapali, Cell: 73962 75700 (Whats) & 94409 21317


8. శీల గ్రామం నందలి శివాలయ అర్చక స్వామి శ్రీ శంకర ప్రియ గారు 108 శివలింగాలు (నక్షత్రాల రీత్యా) దర్శనం కు వచ్చిన సందర్శకులకు అతని సేవలు అందించుచున్నారు. 

శంకర ప్రియ గారి సెల్: 99127 67098.


9. నక్షత్ర లింగ యాత్ర - దర్శనాలు - శ్రీమతి పిడపర్తి సుబ్బలక్ష్మి (జయంతి), జూనియర్ లెక్సరర్ (విశ్రాంతి), రామచంద్రపురం, సెల్: 98480 82843.


10. జన్మ  నక్షత్ర పాద శివలింగాలు ఆడియో వివరణ - శ్రీమతి అడపా శ్రీ భార్గవి చక్ర,  House wife,  పెదబ్రహ్మదేవం


11. 108 పాద శివలింగాలు - వీడియో తయారుదారుడు, శ్రీ వి.సుదీర్ రెడ్డి, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, సిరిపురం బ్రాంచ్, విశాఖపట్నం, సెల్: 9912737664