గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "

కర్కాటకరాశి

క్షేత్రము: వెల్ల (కాలువకు దక్షిణ వైపున)

(మఖ-4, పుబ్బ-4, ఉత్తర-1)

శ్రీ ఉమా వృద్ధ సోమేశ్వర స్వామి (పాత ఆలయం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తర దిశగా, సుమారు 5 kms. దూరాన వెల్ల గ్రామం గ్రామం (Vella) కలదు. వెల్ల గ్రామం లోని కాలువకు దక్షిణ వైపున శ్రీ ఉమా వృద్ధ సోమేశ్వర స్వామి పాత ఆలయం కలదు. శ్రీ సోమేశ్వర లింగము 12 రాశి లింగాలు లింగాలలో ఒకటిగా ప్రతీతి. మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం జరుగుతుంది. ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. కర్కాటకరాశి & సింహరాశి జాతకులు, పాత క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 6 kms. దూరంలో రాజగోపాల సెంటర్ (రామచంద్రపురం) ఉంటుంది. ద్రాక్షారామం నుంచి బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

* రాజగోపాల సెంటర్ నుంచి వెల్ల గ్రామం కు ఆటోలు దొరుకుతాయి. వెల్ల ఆటో స్టాండ్ నుంచి శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వర స్వామి, పాత ఆలయం కు ఆటోలు ఉంటాయి. వెల్ల నుంచి పాత ఆలయం దూరం 500 meters only.

అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి శ్రీ ముంజులూరి వెంకట బాపిరాజు, సెల్: 92478 06395 సంప్రదించగలరు.

నక్షత్ర పాద క్షేత్రాలు / NAKSHATRAPAADA TEMPLES

మఖ నక్షత్రం (1వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి

మఖ నక్షత్రం (2వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి

మఖ నక్షత్రం (3వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి

మఖ నక్షత్రం (4వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి

పుబ్బ నక్షత్రం (1వ పాదం)క్షేత్రం -----క్లిక్ చేయండి

పుబ్బ నక్షత్రం (2వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి

పుబ్బ నక్షత్రం (3వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి

పుబ్బ నక్షత్రం (4వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి

ఉత్తర నక్షత్రం (1వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి