గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "

మిధునరాశి

(మృగశిర-2, ఆరుద్ర-4, పునర్వసు-3)

క్షేత్రము: హసనబాద

శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 3 kms. దూరాన విలాస హసనబాద గ్రామం (Hasanabad) కలదు. ద్రాక్షారామ - కాకినాడ రోడ్డు మార్గములో హసనబాద ఉంటుంది. హసనబాద రోడ్డు ప్రక్కనే శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీ భీమేశ్వర లింగము 12 రాశి లింగాలు లింగాలలో ఒకటిగా ప్రతీతి. కార్తీక శుద్ధ నాడు శివ కళ్యాణం జరుగుతుంది. ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. మిధునరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి బస్సులు & ఆటోలు దొరుకుతాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి శ్రీ ఉండి వీరభద్ర శర్మ, సెల్: 99513 20346 & 99121 37603 సంప్రదించగలరు.

నక్షత్ర పాద క్షేత్రాలు / NAKSHATRAPAADA TEMPLES

మృగశిర నక్షత్రం (3వ పాదం) క్షేత్రం -----క్లిక్ చేయండి

మృగశిర నక్షత్రం (4వ పాదం) క్షేత్రం -----క్లిక్ చేయండి

ఆరుద్ర నక్షత్రం (1వ పాదం) క్షేత్రం -------క్లిక్ చేయండి

ఆరుద్ర నక్షత్రం (2వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి

ఆరుద్ర నక్షత్రం (3వ పాదం)క్షేత్రం --------క్లిక్ చేయండి

ఆరుద్ర నక్షత్రం (4వ పాదం) క్షేత్రం--------క్లిక్ చేయండి

పునర్వసు నక్షత్రం (1వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి

పునర్వసు నక్షత్రం (2వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి

పునర్వసు నక్షత్రం (3వ పాదం) క్షేత్రం----క్లిక్ చేయండి