గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "

ధనుస్సురాశి

(మూల-4, పూర్వాషాడ-4, ఉత్తరాషాడ - 1)

క్షేత్రము: నెలపర్తిపాడు

శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా, సుమారు 5 kms. దూరాన నెలపర్తిపాడు గ్రామం (Nelaparthipadu) కలదు. శ్రీ విశ్వేశ్వర లింగము 12 రాశి లింగాలు లింగాలలో ఒకటిగా ప్రతీతి. జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు శివ కళ్యాణం జరుగుతుంది. ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. ధనుస్సురాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 5 kms. దూరంలో నెలపర్తిపాడు ఉంటుంది. ద్రాక్షారామం నుంచి ఆటోలు దొరుకుతాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి శ్రీ ఇంద్రకంటి శ్రీనివాస రావు, సెల్: 70327 33390 సంప్రదించగలరు.

నక్షత్ర పాద క్షేత్రాలు / NAKSHATRAPAADA TEMPLES

మూల నక్షత్రం (1వ పాదం) క్షేత్రం -------క్లిక్ చేయండి

మూల నక్షత్రం (2వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి

మూల నక్షత్రం (3వ పాదం) క్షేత్రం -------క్లిక్ చేయండి

మూల నక్షత్రం (4వ పాదం) క్షేత్రం -------క్లిక్ చేయండి

పూర్వాషాడ నక్షత్రం (1వ పాదం) క్షేత్రం-క్లిక్ చేయండి

పూర్వాషాడ నక్షత్రం (2వ పాదం) క్షేత్రం--క్లిక్ చేయండి

పూర్వాషాడ నక్షత్రం (3వ పాదం) క్షేత్రం-క్లిక్ చేయండి

పూర్వాషాడ నక్షత్రం (4వ పాదం) క్షేత్రం--క్లిక్ చేయండి

ఉత్తరాషాడ నక్షత్రం (1వ పాదం) క్షేత్రం-క్లిక్ చేయండి