గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "
వృషభరాశి
(కృత్తిక-3, రోహిణి-4, మృగశిర - 2)
క్షేత్రము: విలాస గంగవరము
శ్రీ పార్వతి సమేత గంగాధర స్వామి
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 6 kms. దూరాన విలాస గంగవరం గ్రామం (Vilasa Gangavaram) కలదు. ద్రాక్షారామ - యానాం రోడ్డు మార్గములో ఎర్ర పోతవరం జంక్షన్ ఉంటుంది. ఎర్ర పోతవరం నకు ఉత్తరం దిశ నందు సుమారు 2 Kms. దూరాన విలాస గంగవరం గ్రామం ఉంటుంది. విలాస గంగవరం ఊరు లో శ్రీ పార్వతి సమేత గంగాధర స్వామి ఆలయం కలదు. శ్రీ గంగాధర లింగము 12 రాశి లింగాలు లింగాలలో ఒకటిగా ప్రతీతి. మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం జరుగుతుంది. ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. మేషరాశి & వృషభరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. ఆలయ అర్చక స్వామి శ్రీ వెన్నా వీర వెంకట సత్యనారాయణ, సెల్: 96524 93462 & 84649 76226 సంప్రదించగలరు.
రవాణా సమాచారం :ద్రాక్షారామం & ఎర్ర పోతవరం నుంచి ఆటోలు దొరుకుతాయి.
అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి శ్రీ వెన్నా వీర వెంకట సత్యనారాయణ, సెల్: 96524 93462 & 84649 76226 సంప్రదించగలరు.
నక్షత్ర పాద క్షేత్రాలు / NAKSHATRAPAADA TEMPLES
కృత్తిక నక్షత్రం (2వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి
కృత్తిక నక్షత్రం (3వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి
కృత్తిక నక్షత్రం (4వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి
రోహిణి నక్షత్రం (1వ పాదం) క్షేత్రం ------క్లిక్ చేయండి
రోహిణి నక్షత్రం (2వ పాదం)క్షేత్రం -----క్లిక్ చేయండి
రోహిణి నక్షత్రం (3వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి
రోహిణి నక్షత్రం (4వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి
మృగశిర నక్షత్రం (1వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి
మృగశిర నక్షత్రం (2వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి