గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "

కన్యారాశి

క్షేత్రము: ఏరుపల్లి

(ఉత్తర-3, హస్త-4, చిత్త-2)

శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 6 kms. దూరాన ఏరుపల్లి గ్రామం (Erupalli) కలదు. శ్రీ నీలకంఠేశ్వర లింగము 12 రాశి లింగాలు లింగాలలో ఒకటిగా ప్రతీతి. కార్తీక మాసం లో చివరి సోమవారం నాడు అన్న దానం జరుగుతుంది. మహాశివరాత్రి, సుబ్బారాయుడు షష్టి జరుపుతారు. ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. కన్యారాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం : ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 6 kms. దూరంలో రాజగోపాల సెంటర్ (రామచంద్రపురం) ఉంటుంది. ద్రాక్షారామం నుంచి బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

* రాజగోపాల సెంటర్ నుంచి ఏరుపల్లి గ్రామం కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం 2.5 Kms.

* ద్రాక్షారామం నుంచి కూడ ఆటోలు దొరుకుతాయి. ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 6 kms. దూరంలో ఏరుపల్లి ఉంటుంది.

అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి శ్రీ S.సీతారామ కుమార్ సెల్: 98488 38418 సంప్రదించగలరు.

నక్షత్ర పాద క్షేత్రాలు / NAKSHATRAPAADA TEMPLES

ఉత్తర నక్షత్రం (2వ పాదం) క్షేత్రం ---క్లిక్ చేయండి

ఉత్తర నక్షత్రం (3వ పాదం) క్షేత్రం --క్లిక్ చేయండి

ఉత్తర నక్షత్రం (4వ పాదం) క్షేత్రం --క్లిక్ చేయండి

హస్త నక్షత్రం (1వ పాదం) క్షేత్రం ----క్లిక్ చేయండి

హస్త నక్షత్రం (2వ పాదం)క్షేత్రం -----క్లిక్ చేయండి

హస్త నక్షత్రం (3వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి

హస్త నక్షత్రం (4వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి

చిత్త నక్షత్రం (1వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి

చిత్త నక్షత్రం (2వ పాదం) క్షేత్రం-----క్లిక్ చేయండి