బ్లాగు / Blog
దక్షారామ క్షేత్రం నకు చుట్టు ప్రక్కల గల దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు
1) అష్ట సోమేశ్వరాలయాలు : కోలంక, పెనుమళ్ళ, వెల్ల, సోమేశ్వరం, వెంటూరు, కోరుమిల్లి, కోటిపల్లి & దంగేరు------పూర్తి వివరాలకు LINK1 & LINK 2 క్లిక్ చేయండి
2) పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమి-అగస్త్య మహర్షి ప్రతిష్టించిన ఆలయాలు (చెల్లూరు, మండపేట, తాపేశ్వరం, అర్తమూరు, వల్లూరు)
--- క్లిక్ చేయండి
3) శ్రీ రాముడు అయిదు ప్రాంతాలల్లో అయిదు శివ లింగాలను ప్రతిష్టించినాడు.
తూరంగి - శ్రీ తూరంగేశ్వర స్వామి
పాత కోరంగి - శ్రీ కురంగేశ్వర సామి
కాజులూరు - శ్రీ రామలింగేశ్వర స్వామి
అయితపూడి - శ్రీ రామలింగేశ్వర స్వామి
ఐలెండు పోలవరం - శ్రీ బాణేశ్వర స్వామి
(మురమళ్ళ కు సూమారు ఏడు కీలోమిటారు దూరం లో ఐలెండు పోలవరం ఉంటుంది)
4) మురమళ్ళ - శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవాలయం. ప్రతి నిత్యం సముహంగా కళ్యాణములు జరుగుతాయి.-----క్లిక్ చేయండి
5) అయినవిల్లి - శ్రీ విఘ్నేశ్వరాలయం (స్వయంభూ మూర్తి)-----క్లిక్ చేయండి
6) మందపల్లి శనీశ్వరాలయం. ప్రతి నిత్యం శని అభిషేకాలు జరుగుతాయి.-----క్లిక్ చేయండి
7) గోదావరి నదీ తీరాన గల నవ జనార్ధన క్షేత్రాలు----క్లిక్ చేయండి
1. ధవళేశ్వరం - శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి
2. మడికి - శ్రీ జనార్ధన స్వామి
3. జొన్నాడ - శ్రీ జనార్ధన స్వామి
4. ఆలమూరు - శ్రీ జనార్ధన స్వామి
5. మండపేట - శ్రీ జనార్ధన స్వామి
6. కపిలేశ్వరపురం - శ్రీ జనార్ధన స్వామి
7. మాచర - శ్రీ జనార్ధన స్వామి
8. కోరుమిల్లి - శ్రీ జనార్ధన స్వామి
9. కోటిపల్లి - శ్రీ సిద్ధి జనార్ధన స్వామి
8) ర్యాలి - శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి.----క్లిక్ చేయండి
9) వాడపల్లి - శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం----క్లిక్ చేయండి
10) గొల్లల మామిడాడ -శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవాలయం & శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం-----క్లిక్ చేయండి
11) సర్పవరం భావనారాయణస్వామి దేవాలయం-----క్లిక్ చేయండి
(పంచభావనారాయణ క్షేత్రాలు)
12) సామర్లకోట - శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ( పంచారామ క్షేత్రాలు)-----క్లిక్ చేయండి
13) పిఠాపురం - శ్రీ కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవి ఆలయం, పాద గయ, పాద దత్తాత్రేయ దేవాలయం-----క్లిక్ చేయండి
శ్రీ కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)
14) శ్రీ కేశవాలయాలు మొదలగునవి దర్శనీయం-----క్లిక్ చేయండి
దక్షారామ క్షేత్రంలో దర్శించవలసిన ముఖ్యమైన తీర్థాలు, దేవాలయాలు
1. నూకాంబిక అమ్మవారు (తూర్పుదిక్కున) తోటపేట
2. హిమవత్ తీర్ధము (విజయ దుర్గా అమ్మవారు) తోటపేట
3. సప్తకోటి రామలింగేశ్వరస్వామివారు (బియ్యంపేట) రామేశ్వర తీర్ధము
4. మండలాంబిక అమ్మవారు (ఉత్తరం దిక్కున మండాలమ్మపేట
5. గొల్లమారెమ్మ అమ్మవారు (బెస్తావీది) బియ్యంపేట
6. సోమేశ్వర స్వామివారు (సోమగుండం) బెస్తావీది వెనుక, బియ్యంపేట
7. వరుణేశ్వరుడు (వరుణ గుండం)
8. శారదా బ్రహ్మేశ్వరుడు (బ్రహ్మగుండం) వెలంపాలెం
9. కౌమారి కౌమారేశ్వరుడు (కుక్కుటేశ్వర గుండం) వెలంపాలెం
10. గోగులాంబికా అమ్మవారు (పడమర దిక్కున) వెలంపాలెం
11. వేదపాఠశాల (వెలంపాలెం)
12. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడు (వీరభద్ర గుండం) వెలంపాలెం
13. యమేశ్వరుడు (యమగుండం) వెలంపాలెం
14. శ్రీభీమ షిరిడీసాయి మందిరం (సూర్యావీధి)
15. ముత్యాలమ్మవారు (సాక్షవారివీధి)
16. మహేశ్వరి మహేశ్వరుడు (మహాదేవ గుండం) బొందులగూడెం
17. ఘంటాంబిక అమ్మవారు (దక్షిణం దిక్కున) దక్షగుండం
18. ఎల్లారమ్మ అమ్మవారు (అన్నాయపేట)
19. సప్తగోదావరి తీర్ధం
20. యోగేశ్వరి యోగేశ్వరుడు (సప్తగోదావరి) యోగేశ్వర ఘట్టం
21. సర్వ మంగళా సమేత ఇంద్రేశ్వరుడు (ఇంద్రఘట్టము)
22. సిద్ధేశ్వరి సిద్ధేశ్వరుడు (రావిచెట్టువద్ద సిద్దేశ్శర ఘట్టం
23. కాళేశ్వరి కాళేశ్వరుడు (కాళేశ్వర ఘట్టం) పంచాయితి ప్రక్కన
24. కాళి కపాలేశ్వరుడు (కపాలేశ్వర ఘట్టం) సప్తగోదావరి ఈశాన్యం వైపు
25. తలుపులమ్మ అమ్మవారు (ఉత్తరగోపురం దగ్గర బియ్యంపేట)
26. శ్రీ రాజరాజేశ్వరి పీఠం (తలుపులమ్మ అమ్మవారు ఎదురుగా)
27. మండలాంబికా అమ్మవారు (మండలామ్మ రావిచెట్టు వద్ద)
28) శ్రీ భీమేశ్వరాలయం నకు వాయువ్యం దిశగా, సుమారు 3 కీ.మీ దూరాన ఆదివారపు పేట ఉంది. ఇక్కడ శ్రీ శివబాలయోగి మహారాజ్ గారి ఆశ్రమం కలదు. Map Link
29. శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి - కె. గంగవరం --- క్లిక్ చేయండి
ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544 (Whatsapp Phone no.)
వీరు వాహనములు కూడ ఏర్పాట్టు చేస్తారు.
యాత్ర-తెలుగు ఫేస్‌బుక్ పేజీ లింక్‌లు / Yatra-Telugu (facebook) links
జన్మ నక్షత్ర పాద శివలింగాలు (108 పాద శివాలయాలు) ----- క్లిక్ చేయండి
యక్షప్రశ్నలు - మహాభారతం కథలు ----- క్లిక్ చేయండి
శివ లీలలు (కథలు) / Shiva Leelalu (Katalu) ----- క్లిక్ చేయండి
సుప్రసిద్ధ శివాలయాలు ----- క్లిక్ చేయండి
సంపూర్ణ ద్వాదశ జ్యోతిర్లింగాలు యాత్ర కార్యక్రమము (32 రోజులు) ----- క్లిక్ చేయండి
శివానందలహరి (Sivanandalahari) శ్రీ మంత్రాల పూర్ణచంద్రరావు ---- క్లిక్ చేయండి
శివ పురాణం / Shiva Puranam ---- క్లిక్ చేయండి
పురాణ కథలు (పాత్రలు) ---- క్లిక్ చేయండి
ధనుర్మాసం ---- క్లిక్ చేయండి
32 నృసింహ దివ్య క్షేత్రాలు (భారత దేశం లోని అతి ముఖ్యమైన శ్రీ నరసింహాలయములు) ---- క్లిక్ చేయండి
పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమి --- క్లిక్ చేయండి
భక్తి ప్రపంచము --- క్లిక్ చేయండి
కన్యాకుమారి అగ్రము (Kanyakumari cape)--- క్లిక్ చేయండి
హిందూ దేవాలయాలు - తంజావూరు - శ్రీ బృహదీశ్వర స్వామి --- క్లిక్ చేయండి
సంభవామి యుగే యుగే --- క్లిక్ చేయండి
భీమ మండల యాత్ర ---- క్లిక్ చేయండి
ముక్తినాథ్ యాత్ర / Mukthinath yatra (Nepal) ---- క్లిక్ చేయండి
సాధన సాధ్యతే సర్వం ---- క్లిక్ చేయండి