గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "

వృశ్చికరాశి

(విశాఖ-1, అనూరాధ-4, జ్యేష్ఠ - 4)

క్షేత్రము: ఆదివారపుపేట

శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 3 kms. దూరాన ఆదివారపు పేట గ్రామం (Adivarapupeta) కలదు. శ్రీ పరమేశ్వర లింగము 12 రాశి లింగాలు లింగాలలో ఒకటిగా ప్రతీతి. మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం జరుగుతుంది. ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. తులారాశి & వృశ్చికరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం : ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 3 kms. దూరంలో ఆదివారపు పేట ఉంటుంది. ద్రాక్షారామం నుంచి ఆటోలు దొరుకుతాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి శ్రీ B.వీర బాల సుబ్రహ్మణేశ్వర స్వామి, సెల్: 99599 13182 సంప్రదించగలరు.

నక్షత్ర పాద క్షేత్రాలు / NAKSHATRAPAADA TEMPLES

విశాఖ నక్షత్రం (4వ పాదం) క్షేత్రం -----------క్లిక్ చేయండి

అనూరాధ నక్షత్రం (1వ పాదం) క్షేత్రం ----క్లిక్ చేయండి

అనూరాధ నక్షత్రం (2వ పాదం) క్షేత్రం -----క్లిక్ చేయండి

అనూరాధ నక్షత్రం (3వ పాదం) క్షేత్రం ----క్లిక్ చేయండి

అనూరాధ నక్షత్రం (4వ పాదం)క్షేత్రం -----క్లిక్ చేయండి

జ్యేష్ఠ నక్షత్రం (1వ పాదం) క్షేత్రం-----------క్లిక్ చేయండి

జ్యేష్ఠ నక్షత్రం (2వ పాదం) క్షేత్రం-----------క్లిక్ చేయండి

జ్యేష్ఠ నక్షత్రం (3వ పాదం) క్షేత్రం-----------క్లిక్ చేయండి

జ్యేష్ఠ నక్షత్రం (4వ పాదం) క్షేత్రం----------క్లిక్ చేయండి